అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మియామీ బీచ్‌లో సర్ఫింగ్ చేస్తోంది. వాటర్‌బోర్డర్ స్కిల్స్‌ను ఆమె ప్రదర్శించారు. మియామీ బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా, ఏడేళ్ల కుమారుడు థియో బోటులో ఉండిపోయాడు. ఎల్లో రంగు స్విమ్‌సూట్, బ్లాక్ కలర్ లైఫ్ జాకెట్, బేస్‌బాల్ క్యాప్ ధరించిన ఇవాంకా ట్రంప్, మియామీ తీరంలో ఫుల్ జోష్‌తో సర్ఫింగ్ ఎంజాయ్ చేసింది.
