భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు. ఆయన సతీమణి శివమాలతో కలిసి గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ కాంధారి వారికి ప్రసాదాలతో పాటు మెమొంటోలు అందజేశారు. ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, హిమా కోహ్లి కూడా గురు నానక్ దర్బార్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)