Skip to main content

Namaste NRI

గురుద్వారాను సందర్శించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు. ఆయన సతీమణి శివమాలతో కలిసి గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గురుద్వారా చైర్మన్‌ సురేందర్‌ సింగ్‌  కాంధారి వారికి ప్రసాదాలతో పాటు మెమొంటోలు అందజేశారు. ఎన్‌వీ రమణతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, హిమా కోహ్లి కూడా గురు నానక్‌ దర్బార్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.

Social Share Spread Message

Latest News