తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రవాసాంధ్రులు విదేశాల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని అట్లాంటాలో తెలుగు ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబుతోనే మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.
