Skip to main content

Namaste NRI

అట్లాంటాలో ప్రవాసాంధ్రుల భారీ నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రవాసాంధ్రులు విదేశాల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని అట్లాంటాలో తెలుగు ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబుతోనే మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సైకో పోవాలి..సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు.

Social Share Spread Message

Latest News