Namaste NRI

ఈ నెల 21న ప్రధాని మోడీ-జో బైడెన్ కీలక భేటీ

ఈ నెల 21న క్వాడ్‌ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోడి భేటీ అవుతారని వైట్‌ హౌస్‌ తెలిపింది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌, జపాన్‌ ప్రధాని కిషిదా ఫుమియో కూడా పాల్గంటారని పేర్కొంది. నార్త్‌ కరోలినాలోని విల్మింగ్టన్‌లో జరిగే ఈ సదస్సులో క్వాడ్‌ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, ప్రకృతి వైపరీత్యాలపై స్పందన, సముద్ర భద్రత వంటి విషయాలపై చర్చించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events