భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇద్దరూ ప్రధాని మోదీని ఆహ్వానించారు. పుతిన్ మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. ఆ తర్వాత కొంత సేపటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా మాట్లాడారు.
