Namaste NRI

శేఖర్‌ కమ్ముల కొత్త చిత్రం ప్రారంభం

శేఖర్‌ కమ్ముల, శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌లో మరో చిత్రాన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్స్‌ పనులు జరుగుతున్నాయని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.  ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events