ఆహార పదార్థాల డెలివరీ సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు పర్మినెంట్గా ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, కరోనా సమయంలో ఇంటినుంచ పని సౌకర్యం కల్పించడం వల్ల ఎదురైన అనుభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)