Skip to main content

Namaste NRI

స్విగ్గీ కీలక నిర్ణయం.. ఎక్కడి నుంచైనా

ఆహార పదార్థాల డెలివరీ సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు పర్మినెంట్‌గా ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌, కరోనా సమయంలో ఇంటినుంచ పని సౌకర్యం కల్పించడం వల్ల ఎదురైన అనుభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events