
మనసులు కలిసిన రెండు హృదయాలు తమది ఎల్లలు ఎరుగని అనుబంధ అన్నారు. జపాన్ లో కొలువు చేస్తున్న ఖమ్మం అబ్బాయి వరగాని రాజేష్ టోక్యో నగరానికి చెందిన అమ్మాయి వకానా వివాహం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది . పిల్లల ఆనందమే తమ అభిమతము అని పెద్ద మనసుతో ఆశీర్వదించారు. జపాన్ లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న రాజేష్ అక్కడి జపానీస్ నేర్చుకొడానికి అక్కడి లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరగా అక్కడే శిక్షకురాలిగా ఉన్న వకానా తో ప్రేమలో పడ్డాడు.వీరి వివాహానికి స్నేహితులు, బంధువులు కొంతమంది తెలిసిన అధికారులు హాజరయ్యారు.















