Namaste NRI

సమాజాన్ని చైతన్య పరిచే చిత్రమిది

భీమగాని సుధాకర్‌గౌడ్‌ స్వీయ రచనాదర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆపద్భాంధవుడు. పెంచల్‌రెడ్డి, డి.లీలావతి నిర్మాతలు. పెంచల్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్‌, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రధారులు. ఈ సందర్భంగా వ్యాపారం, కుటుంబం, సమాజసేవ, ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ సేవారత్నగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పెంచల్‌రెడ్డి. ఆయన కథ ఆధారంగా ఆపద్భాంధవుడు చిత్రాన్ని రూపొందించాను. సమాజంలో చైతన్యాన్ని రగిలించే చిత్రమిది అని దర్శకుడు భీమగాని సుధాకర్‌గౌడ్‌ చెప్పారు. ఇంకా పెంచల్‌రెడ్డి కూడా మాట్లాడారు. వచ్చే నెల 5న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, నిర్మాణం: శ్రీలక్ష్మీ ఎడ్యూకేషనల్‌ ఛారిటబుల్‌ట్రస్ట్‌, సంతోష్‌ ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events