Namaste NRI

ఐ హేట్ యు అంటున్న యంగ్‌ హీరో!

కార్తీక్‌రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఐ హేట్‌ యు. అంజి రామ్‌ దర్శకుడు. శ్రీగాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ లవ్‌ సైకాలజీని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేమలోని కొత్త కోణాన్ని తెలియజేస్తుంది. ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త పంథాలో తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌ రెడ్డి, సంగీతం: సాకార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి రామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events