ముచ్చింతల్ యాగశాలలో నిర్వహించిన విష్వక్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వర్ రావు పాల్గొన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియర్ బెర్జెలాట్ తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమాయ్యారు.