ఇటీవల మరణించిన ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్ధిక్కు రెండవ సారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఫీచర్ ఫోటోగ్రఫీ క్యాటగిరీలో ఆయనకు ఈ అవార్డు దక్కడం విశేషం.
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకు పరమ విశిష్ట సేవా పతకాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. జనరల్ మనోజ్ పాండే ఏప్రిల్ 30న భారత 29వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మే 6 న నార్త్ కెరొలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్.. అమ్మకు నీరాజనం పలికాయి.