Skip to main content

Namaste NRI

హైదరాబాద్ హైటెక్స్‌లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం పాల్గొన్న డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. నగరాభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణను రూపొందించాం. మూసీ పునరుజ్జీవనం, RRR, 50 శాతం పచ్చదనంతో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలు నగర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయి అన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం హిల్ట్ పాలసీని అమలు చేస్తూ, ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం.రాష్ట్ర ప్రగతిలో రియల్ ఎస్టేట్ రంగం కేవలం వ్యాపారంగా కాకుండా సంపద సృష్టికర్తగా భాగస్వామి కావాలి. లగ్జరీ ఇళ్లతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events