ప్రముఖ జీవశాస్త్ర ఎడ్వర్డ్ ఓ విల్సన్ (92) కన్ను మూశారు. అమెరికా మసాచుసెట్స్‌లోని బర్లింగ్‌టన్‌లో తుదిశ్వాస విడిచారు. యాంట్ మ్యాన్‌గా ఆయనకు పేరు. చీమ జాతులపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. 1975లో సోషియాలజీ ద న్యూ సింథసిస్ పుస్తకం ద్వారా విల్సన్ ఒక్క సారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. మానవ ప్రవర్తనకు, జెనెటిక్స్‌కు మధ్య సంబంధంపై అందులో వివరించారు. ఎడ్వర్డ్ 1979లో ఆన్ హ్యూమన్ నేచర్‌కు తొలిసారిగా పులిట్జర్ పురస్కారం అందుకున్నారు. అనంతరం 1991లో ది యాంట్స్ పేరిట రాసిన పుస్తకాన్నికి రెండోసారి కూడా పులిట్జర్ అవార్డు అందుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)