Skip to main content

Namaste NRI

భారతీయుల కోసం .. హెల్ప్‌లైన్‌ నంబర్లు

 పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకొన్న భారతీయుల కోసం విదేశాంగ శాఖ అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్లతో పాటు దేశాల వారీగా రాయబార కార్యాలయాల నంబర్లను ప్రకటించింది. అత్యవసర సమయాల్లో 1800118797, +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905 టోల్‌ఫ్రీ నంబర్లలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ సంప్రదించాలని తెలిపింది.

దేశాల వారీగా రాయబార కార్యాలయాల అత్యవసర నంబర్లు :
బహ్రెయిన్‌: +973 3941 8071
ఇరాన్‌: +98 9128109109,
+98 9128109115,
+98 9128109102,
+98 9932179359
ఇరాక్‌: +964 7716511185,
+964 7704444899
లెబనాన్‌: +961 76860128
పాలస్తీనా: +970 592916418

సౌదీ అరేబియా: +966114884697,
+966 8002471234,
+966 126648660,
+966 122614093
యూఏఈ: +971 80046342
కువైట్‌: +965 65501946
ఒమన్‌: +968 80071234
ఖతార్‌: +974 55647502
జోర్డాన్‌: +962 770422276
ఇజ్రాయెల్‌: +972 547520711,
+972 542428378

Social Share Spread Message

Latest News