ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్ రైల్వేస్టేషన్ వద్ద పలుచోట్ల పేలుళ్లు సంభవించడం కలలకం రేపింది. కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ శివారు ప్రాంతాల్లో రష్యా బలగాలు కాల్పులు జరుపుతూ లక్ష్యాల దిశగా కదులుతున్నాయి. యుద్ధంలో కీవ్ బ్రావరీ ఈస్ట్ పట్టణ కౌన్సెలర్ మరణించాడని ఉక్రెయిన్ ప్రాంతీయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఒలెక్సి కులెబ పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)