Namaste NRI

ఊర్వశివో రాక్షసివో నుండి సిద్ శ్రీరామ్ దీంతననా

అల్లు శిరీష్, అను ఆమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి తెరకెక్కించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ధీరజ్ మొగిలినేని నిర్మాత. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా దీంతననా దీంతననా నీ చూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు అచ్చు రాజమణి బాణీలు సమకూర్చగా పూర్ణచారి సాహిత్యమందించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: విజయ్ ఎం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress