Skip to main content

Namaste NRI

అశికా రంగనాథ్‌ గత వైభవ .. టీజర్‌ రిలీజ్‌

ఎస్‌ఎస్‌ దుశ్యంత్‌, అశికా రంగనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్‌ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్‌ స్క్రీన్స్‌, సుని సినిమాస్‌ బ్యానర్స్‌ పై దీపక్‌ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. మేకర్స్‌ తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేశారు. చరిత్ర, పురాణాల నేపథ్యంలో రూపొందిన టీజర్‌ అందర్నీ అలరిస్తోంది. ఎస్‌ఎస్‌ దుశ్యంత్‌, అశికా రంగనాథ్‌ పెర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్‌ సింపుల్‌ సుని కథని విజువల్‌ వండర్‌గా ప్రజెంట్‌ చేశారు. గ్రాండ్‌ విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, రిచ్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ టీజర్‌ పై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా నవంబర్‌ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి మ్యూజిక్‌: జూదా సాంధి, సినిమాటోగ్రఫీ: విలియం జే డేవిడ్‌, ఎడిటర్‌ : ఆశిక్‌ కుసుగొల్లి.

Social Share Spread Message

Latest News