Namaste NRI

చిత్రం చూడర ఫస్ట్‌లుక్‌ పోస్టర్ విడుదల

వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ధన్‌రాజ్‌,  కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఎన్ హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చిత్రం చూడర. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై  శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని  విడుదల చేశారు. ఇందులో వరుణ్ సందేశ్, ధన్‌రాజ్‌,  కాశీ విశ్వనాథ్ పోలీసుల విచారణలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.  ఈ ఫస్ట్‌లుక్‌  పోస్టర్ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నది. రాజా రవీంద్ర, శివాజీరాజా, శీతల్ భట్, అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, మీనా కుమారి మరియు అన్నపూర్ణమ్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్, సహ నిర్మాత: ధన తుమ్మల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events