ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( TANA ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోని పదవ తరగతి విద్యార్థులకు సి పి ఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా సెప్టెంబర్ 29న గుంటూరు జిల్లా తెనాలి అంగలకుడుర్ పాఠశాల లో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విద్య గారపాటి గారు డా. ఓ కె మూర్తి గారు, అప్పారావ్ గారి పాల్గొంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)