అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా రాణించి ప్రపంచ క్రికెట్ వేదిక పై తెలంగాణ సత్తా చాటిన గొంగడి త్రిష తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆమె ప్రతిభకు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించాను. క్రికెట్ లో త్రిష మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తూ అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణ కు చెందిన ధృతి కేసరి, టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినిలకు తలా పది లక్షల రూపాయల చొప్పున నజరానా ప్రకటించారు.