రంగు రంగుల రంగవల్లులతో , పసందైన వంటలతో, లక్కీ డ్రా లాంటి ప్రత్యేక ఆకర్షణలతో ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవాలనుకుంటున్నారా …. అయితే ఈ అవకాశం మీకోసమే అంటున్నారు నిర్వాహకులు.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు , సంప్రదాయ ఆట పాటలతో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు – 2025 లో భాగంగా నిర్వహించే ముగ్గులు మరియు వంటల పోటీలలో పాల్గొని ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి.
తేది : 16 Feb 2025 (ఆదివారం)
సమయం : మ: 4.00 నుండి రా: 09.00 వరకు
వేదిక : PGP Hall, 397 Serangoon Rd, Singapore 218123
ఈవెంట్ నమోదు లింక్ : https://bit.ly/STSSankranti25Reg
సాంస్కృతిక కార్యక్రమాలు , ఆటలు, పాటలు, ముగ్గులు మరియు వంటల పోటీలకు నమోదు చేసుకోవలసిన లింక్:
https://bit.ly/STSSankrantiCultural
పసందైన మన తెలుగింటి విందు మీ కోసం….
మరిన్ని వివరాల కోసం దయచేసి ఫ్లైయర్ చూడండి.
సదా మీ సేవలో,
సింగపూర్ తెలుగు సమాజం
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)