Namaste NRI

అనుష్క సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై!

టాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ అనుష్క ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కొన్నేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ, తాజాగా సోషల్‌ మీడియాకు కూడా కొంతకాలం దూరంగా ఉండనున్నట్టు ప్రకటించారు. నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నా. అందుకే ఈ స్క్రోలింగ్‌ లైఫ్‌కు దూరం జరుగుతున్నా. ఇకనుంచి కొన్నాళ్లపాటు సోషల్‌ మీడియాకు నేను దూరం. త్వరలో మరిన్ని మంచి కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తా అంటూ పేర్కొన్నారు అనుష్క. అనుష్క అకస్మిక నిర్ణయం గురించి ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు.

Social Share Spread Message

Latest News