Namaste NRI

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నుంచి లాయీ లే సాంగ్ విడుదల

రష్మికా మంద‌న్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం. దీక్షిత్ శెట్టి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ లాయీ లే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రష్మిక, ధీక్షిత్ శెట్టి మధ్య ప్రేమకథను, సున్నితమైన భావోద్వేగాలను తెలియజేస్తూ ఈ పాట సాగుతుంది. ఈ మెలోడీకి హేశమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతం అందించగా. ప్రముఖ గాయకుడు కపిల్ కపిలన్ ఆలపించారు. తెలుగులో ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించారు.

Social Share Spread Message

Latest News