Namaste NRI

ఆరడుగుల బుల్లెట్ వచ్చేస్తోంది

గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ అరడుగుల బుల్లెట్‌. నయనతార హీరోయిన్‌గా నటించింది. మాస్‌ డైరెక్టర్‌ బి.గోపాల్‌ దర్శకత్వం వహించారు. జయ బాలాజీ రియల్‌ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు పోస్టర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ప్రకాష్‌రాజ్‌, అభిమన్యు సింగ్‌, కోట శ్రీనివాస్‌రావు, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. వక్కంతం వంశీ కథ అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events