Namaste NRI

రూ.900లకే విమాన ప్రయాణం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తన పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. రూ.915  ప్రారంభ ధరకే టిక్కెట్‌ను పొందవచ్చు. ఆగస్టు 4 నుంచి ఆరవ తేదీ వరకు ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుందని ఇండిగో ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ.915 ప్రారంభ ధరతో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు సెప్టెంబరు ఒకటి నుంచి 2022 మార్చి 26లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. అదే హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డు కలిగిన వారికి అదనంగా మరో 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ వెసులుబాటు ఉంటుంది. అయితే కనీసం రూ.3 వేల విలువైన లావాదేవీని నిర్వహించాల్సి ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events