Namaste NRI

డల్లాస్ వేదికగా నాట్స్ తెలుగు వేడుకలకు సర్వం సిద్దం

నాట్స్ సంబరాలు ఇవి మన ఇంటి వేడుకలు. అందరూ ఆహ్వానితులే ఇక ఆలస్యమెందుకు? పండుగ చేద్దాం రండి అంటు ఆహ్వానిస్తున్నారు. పసందైన భోజనం, ఘనమైన కళా వైభవం సుమధుర సంగీతం, అధ్బుతమై న నాట్య నైపుణ్యం. సినీతారల తళుకులు, వైవిధ్యమైన విక్రయ కేంద్రాలు. హాస్య నటుల గుళికలు, చిన్నారుల కళా ప్రదర్శనలు. నటకిరీటి చమక్కులు, అందాల అంజలి హొయలు. కార్తిక్ బృందం చే గాన కచేరీ శ్రుతి లయలు అలరించ టానికి NATS Dallas తెలుగు వేడుకలు సిద్ధం. ఆత్మీయమైన ఆతిథ్యం, పలుకుతోంది స్వాగతం. తెలుగు వారం దరికీ ఇదే మా ఆహ్వానం.Dallas వేడుకలు, తెలుగుదనానికి సంతకం.

For more details, please visit https://natsworld.org/dtv24

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events