Namaste NRI

హెచ్‌1బీ రిజిస్ట్రేషన్స్‌ కొత్త నిబంధనలు ప్రకటించిన అమెరికా

హెచ్‌1బీ రిజిస్ట్రేషన్స్‌, పిటిషన్స్‌కి సంబంధించి అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యుఎస్‌సీఐ ఎస్‌) కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మైయూఎస్‌సీఐఎస్‌ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్థలు, వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియలో సమర్థంగా భాగస్వామ్యమయ్యేందుకు వీలవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ పిటిషన్స్‌ దాఖలు చేసే సంస్థలు మైయూఎస్‌సీఐఎస్‌లో ఆర్గనైజేషనల్‌ ఖాతా క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events