Namaste NRI

అమెరికా జనరల్‌ ఆందోళన.. ఎందుకో తెలుసా? 

లడాఖ సరిహద్దుల్లో చైనా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై అమెరికా జనరల్‌ ఛార్లెస్‌ ఏ ఫ్లిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు చాలా ఆందోళనకర రీతిలో జరుగుతున్నట్లు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చైనా విధానాలు ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు ఉన్నాయని, ఆ దేశ ప్రవర్తన ఆమోదయోగం లేదన్నారు. హిమాలయ సరిహద్దులో చాలా ఆందోళనకరీతిలో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ వాళ్లు నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events