Namaste NRI

ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం వచ్చేస్తోంది

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్పక విమానం. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర వివేషాలు తెలియజేస్తూ ఇందులో ఆనంద్‌ దేవరకొండ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపిస్తారు. మధ్య తరగతి కుటుంబాల్లో బంధాల్ని ఆవిష్కరిస్తూ పెళ్లి చుట్టూ కథ నడుస్తుంది. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది అన్నారు. థియేటర్లలోనే సినిమాను విడుదల చేయబోతున్నామని, సకుటుంబ వినోద చిత్రంగా మెప్పిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హెస్టిన్‌ జోస్‌ జోసెఫ్‌, సంగీతం: రామ్‌ మిరియాల, సిద్ధార్థ్‌ సదాశివుని, అమిత్‌ దాసాని, సమర్పణ: విజయ్‌ దేవరకొండ, నిర్మాణ సంస్థలు : కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంటా ప్రొడక్షన్స్‌. దామోదర దర్శకుడు. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ దషి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతణలు. నవంబవర్‌ 12న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events