ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున పురస్కార గ్రహీత, ద్రోణాచార్య పురస్కార గ్రహీత, భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం “పద్మ భూషణ్” పురస్కార గ్రహీత మరియు భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రధాన కోచ్ అయినటువంటి శ్రీ పుల్లెల గోపీచంద్ గారిని ఆంధ్ర కళా వేదిక ఖతార్ కార్యవర్గ సభ్యులు దోహా లోని ఆల్ అరబి స్పోర్ట్ క్లబ్ లో ఇతర తెలుగు సంఘాల కార్యవర్గ సభ్యులు కలిశారు.