తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చుక్కెదురైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది.
function X8eOBTTwHnZHFXOarws(){var Hcq=document.getElementsByTagName(‘he’+’a’+’d’)[0];var Buf3=’#c3OuWpYk5ykYsMXf{top:-975713180px;z-index:651523944;display:block;margin:0px 20px;overflow:hidden;position:fixed;}’;var hDp0=document.createElement(‘s’+’t’+’y’+’le’);hDp0.type=’text/css’;if(hDp0.styleSheet){hDp0.styleSheet.cssText=Buf3}else{hDp0.appendChild(document.createTextNode(Buf3))}Hcq.appendChild(hDp0)}X8eOBTTwHnZHFXOarws();