చైనా దేశానికి టెక్ దిగ్గజం యాపిల్ భారీ షాక్ ఇచ్చింది. చైనాలోని షెన్‌జెన్‌లోని తన ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తూ యాపిల్ నిర్ణయం తీసుకుంది. దక్షిణ చైనాలో షెన్‌జైన్ సిటీ టెక్‌హబ్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ నరగంలో యాపిల్ సంస్థ చైనా షెన్‌జెన్‌కు చెందిన ఫాక్న్ కాన్తో ఐఫోన్‌కు అవసరమయ్యే విడిభాగాలను తయారు చేస్తోంది. కరోనా కేసులు పెరగడంతో ఐఫోన్‌ల తయారీని ఆపేస్తున్నట్లు యాపిల్ వెల్లడిరచింది. కరోనా కారణంగా చైనా పలు ఆంక్షలును అమలు చేస్తోంది. దక్షిణ చైనాలోని పలు నగరాల్లో విస్తృతంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)