Namaste NRI

బ్రిటిష్ రచయిత్రి సమంతకు బుకర్ ప్రైజ్

బ్రిటిష్‌ రచయిత్రి సమంత హార్వే బుకర్‌ ప్రైజ్‌-2024 విజేతగా నిలిచారు. ఆమె రచించిన ఆర్బిటాల్‌ నవలకు ఈ గౌరవం దక్కింది. ఈ బహుమతి కింద ఆమెకు సుమారు రూ.53.74 లక్షలు లభిస్తాయి. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో విజేతను ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఆరుగురు వ్యోమగాము ల జీవితాల్లో ఒక రోజు కార్యకలాపాల గురించి ఈ నవలలో అద్భుతంగా వివరించారు. సమంత మాట్లాడుతూ దీనిని తాను రోదసి సొగసుదనం గురించి రాసే ప్రక్రియగా భావించానని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events