Namaste NRI

మహిళలకు బంపర్ ఆఫర్ : సౌదీ

సౌదీ ప్రభుత్వం మహిళలకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆ దేశంలోని మహిళలు కార్లు నడపడం, రేసింగ్‌లలో దూసుకుపోవడమే కాదు త్వరలో హైస్పీడ్‌ రైలును పరుగులు పెట్టించనున్నారు.  హరమైన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పైలట్లుగా విధులు నిర్వహించేందుకు శిక్షణ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సౌదీ మహిళలను ఆ దేశ రైల్వే పాలిటెక్నిక్‌ (ఎస్‌ఆర్‌పీ) కోరింది. ఇది మహిళలకు సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొంది. గంటకు 300 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే హరమైన్‌ హైస్పీడ్‌ రైలు 2018లో పట్టాలెక్కింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events