ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతి దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సిమ్లాలోని పలు దర్శనీయ క్షేత్రాలు సందర్శించారు.
ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పాతబస్తీ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మ వారికి పూజలు నిర్వహిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్. వివాహ వేడుకలో మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్ రావు, కొప్పుల ఈశర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కుమారుడు ప్రతీక్ వివాహం హనుమకొండలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కుమారుడి వివాహానికి చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
రక్షాబంధన్ సందర్భంగా తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు రాఖీ కట్టిన మాజీమంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, ములుగు ఎమ్మెల్యే సీతక్క
సినీ నటులు రాధిక, మెగాస్టార్ చిరంజీవి కలిసి టోక్యో ఒలింపిక్స్ క్యాంస పతక విజేత పీవీ సింధును సత్కరించారు.
చేవెళ్ల పరిధిలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ లో టీపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి