హైదరాబాద్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కుమారుడి వివాహానికి చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
రక్షాబంధన్ సందర్భంగా తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు రాఖీ కట్టిన మాజీమంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, ములుగు ఎమ్మెల్యే సీతక్క
సినీ నటులు రాధిక, మెగాస్టార్ చిరంజీవి కలిసి టోక్యో ఒలింపిక్స్ క్యాంస పతక విజేత పీవీ సింధును సత్కరించారు.
చేవెళ్ల పరిధిలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ లో టీపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా పి గణపవరం పాఠశాల నాడు – నేడు కార్యక్రమం లో చిన్నారిని ఆశీర్వదిస్తున్న సి ఎం వైఎస్ జగన్