Namaste NRI

యాపిల్‌ ఐఫోన్లలో త్వరలో… చాట్‌జీపీటీ

యాపిల్‌ ఐఫోన్లలో త్వరలో చాట్‌జీపీటీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాపిల్‌, ఓపెన్‌ ఏఐ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. ఐఓఎస్‌-18 ఫోన్లతో చాట్‌బోట్‌ను పొందుపరచడంపై యాపిల్‌ అటు గూగుల్‌, ఇటు ఓపెన్‌ఏఐతో చర్చలు జరిపినట్టు సమాచారం.జూన్‌ 10న డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ లో దీనిపై ప్రకటించవచ్చు.

Social Share Spread Message

Latest News