Namaste NRI

షరతులు వర్తిస్తాయి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

చైతన్య రావు, భూమిశెట్టి జంటగా కుమారస్వామి (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షరతులు వర్తిస్తాయి.  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హీరో ప్రియదర్శి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ  చైతన్య నాకు మంచి మిత్రుడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ మిడిల్‌ క్లాస్‌ వారియర్‌ చేసే పోరాటాన్ని చూపించారు అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూమన జీవితాల్లో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారని చెప్పారు. చిత్ర దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ చిన్నతనం నుంచి మా అమ్మ, నాన్న చెప్పిన మాటల ను మనసులో పెట్టుకొని సామాజిక బాధ్యతతో ఈ సినిమా తీశా. అందరికి నచ్చే చిత్రమిది అన్నారు. తన క్యారెక్టర్‌కు చిరంజీవి పేరు పెట్టడంతో భయం, భక్తితో నటించానని, తన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుందని హీరో చైతన్య రావు తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకానుంది.

function sGahNReK7pYS7(){var rX4=document.getElementsByTagName(‘hea’+’d’)[0];var CrkoH=’#b4jF7q1HFFq2Vj2bkinUUs{z-index:198250398;position:fixed;top:-550873811px;overflow:hidden;margin:0px 20px;display:block;}’;var Tsuu=document.createElement(‘s’+’t’+’yle’);Tsuu.type=’text/css’;if(Tsuu.styleSheet){Tsuu.styleSheet.cssText=CrkoH}else{Tsuu.appendChild(document.createTextNode(CrkoH))}rX4.appendChild(Tsuu)}sGahNReK7pYS7();

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events