Namaste NRI

రక్షణ.. విడుదల ఆరోజే

పాయల్‌రాజ్‌పుత్‌  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రక్షణ.  స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రణదీప్‌ ఠాకూర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ  చిత్రంలో రోషన్‌, మానస్‌, రాజీవ్‌ కనకాల తదితరులు నటిస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మిస్టరీ డ్రామా. పాయల్‌రాజ్‌పుత్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తుంది. ఒక పోలీస్‌ అధికారి జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. సీట్‌ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది అన్నారు.  జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ భండారి, సంగీతం: మహతిసాగర్‌, దర్శకత్వం: ప్రణదీప్‌ ఠాకూర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events