Namaste NRI

అమెరికాలో డెల్టా వేరియంట్‌ విజృంభణ

అమెరికాలో డెల్టా వేరియంట్‌ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. 24 రాష్ట్రాల్లో వారం వ్యవధిలో కేసులు 10 శాతం పెరిగాయి. జూన్‌ 20`జులై 3 మధ్య నమోదైన కేసుల్లో 51 శాతం డెల్టావేనని గుర్తించారు. కాగా, డెల్టా వ్యాప్తితో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను విధించింది. మొదటి వేవ్‌లో అల్లకల్లోలమైన స్పెయిన్‌లోని ప్రధాన నగరాల్లో కరోనా కేసులు పెరిగాయి.

Social Share Spread Message

Latest News