పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకొన్న భారతీయుల కోసం విదేశాంగ శాఖ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు దేశాల వారీగా రాయబార కార్యాలయాల నంబర్లను ప్రకటించింది. అత్యవసర సమయాల్లో 1800118797, +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905 టోల్‌ఫ్రీ నంబర్లలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ సంప్రదించాలని తెలిపింది.

దేశాల వారీగా రాయబార కార్యాలయాల అత్యవసర నంబర్లు :
బహ్రెయిన్: +973 3941 8071
ఇరాన్: +98 9128109109,
+98 9128109115,
+98 9128109102,
+98 9932179359
ఇరాక్: +964 7716511185,
+964 7704444899
లెబనాన్: +961 76860128
పాలస్తీనా: +970 592916418
సౌదీ అరేబియా: +966114884697,
+966 8002471234,
+966 126648660,
+966 122614093
యూఏఈ: +971 80046342
కువైట్: +965 65501946
ఒమన్: +968 80071234
ఖతార్: +974 55647502
జోర్డాన్: +962 770422276
ఇజ్రాయెల్: +972 547520711,
+972 542428378















