Namaste NRI

ఏడు నంబర్ల కోసం..రూ.7 కోట్లు

ఫ్యాన్సీ కారు నంబర్‌, మొబైల్‌ సిమ్‌ నంబర్లపై దుబాయ్‌లో నిర్వహించిన వేలం పాట అందరినీ అవాక్కయేలా చేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లో 7 అనే నంబర్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 058-7777777 అనే మొబైల్‌ సిమ్‌ నంబర్‌ వేలం పాటలో రూ.7 కోట్లు ధర పలికింది. రూ.22 లక్షల వద్ద వేలంపాట మొదలైతే, కొన్ని సెకన్లలోనే కోట్లకు చేరుకుంది. మరో ఫ్యాన్సీ మొబైల్‌ సిమ్‌ నంబర్‌ 054-5555555 రూ.6.6 కోట్లకు అమ్ముడుపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress