Namaste NRI

మ‌ధ్యప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అమరావతికి ఆహ్వానం

శివ కంఠంనేని, ఎస్తర్‌, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్‌ లీడ్‌రోల్స్‌ పోషిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ అమరావతికి ఆహ్వానం. జివికె దర్శకుడు. కె.ఎస్‌.శంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తెలుగు రాష్ర్టాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌ షెడ్యూల్‌ని కూడా కంప్లీట్‌ చేసుకుంది. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం విజువల్‌ గ్రాండియర్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారు. కెమెరా: జె.ప్రకాకర్‌రెడ్డి, సంగీతం: పద్మనాభ భరద్వాజ్‌.

Social Share Spread Message

Latest News