Namaste NRI

యూకేలో వాటిని ప్యాక్‌ చేస్తే చాలు.. ఏడాదికి రూ.63 లక్షలు

యూకేలో ఓ ప్యాకింగ్‌ కంపెనీ నిరుద్యోగులకు ఓ భారీ ఆఫర్‌ ప్రకటించింది. తమ కంపెనీ పొలంలో పండిరచిన క్యాబేజీలను కోసి, ప్యాకింగ్‌ చేసే ఉద్యోగాలు ఉన్నాయి. ఏడాదికి 62,400 పౌండ్ల జీతం ఇస్తామని నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.63.20 లక్షలు, క్యాబేజీలు కోసి, ప్యాకింగ్‌ చేస్తే ఈ స్థాయిలో జీతం ఇస్తారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టీహెఛ్‌ క్లెమెంట్స్‌ అండ్‌ సన్‌ లమిటెడ్‌ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events