Namaste NRI

అమెరికా తర్వాత భారత్‌ లోనే అత్యధికం

ఉద్యోగుల తొలగింపు నామ సంవత్సరంగా 2023 చరిత్రలో నిలిచిపోయింది! లేఆఫ్‌-ఫై వెబ్‌సైట్‌ ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల మంది టెక్‌ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఇందులో 70శాతం మంది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోగా ఆ తర్వాతి స్థానాల్లో ఇండియా, జర్మనీ, స్వీడన్‌, యూకే ఉన్నాయి.  ఇండియాలో 18 వేల మంది ఉద్యోగులపై వేటు పడింది. ఎడ్‌-టెక్‌, ఆహారం, ఆర్థికం, రిటైల్‌, కన్జ్యూమర్‌, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2020-23 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 5.2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress