Namaste NRI

కమల్‌హాసన్‌కు మెగాస్టార్‌ సన్మానం

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో హీరో కమల్‌హాసన్‌కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్‌హాసన్‌ విక్రమ్‌ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి. విక్రమ్‌ సినిమా విజయవంతమైన సంద్భంగా తన చిరకాల మిత్రుడుని మెగాస్టార్‌ తన ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానించటమే కాదు సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌  ముఖ్య అతిథిగా,  హీరోలు నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, అఖిల్‌తో పాటు తెలుగులో విక్రమ్‌ని విడుదల చేసిన నిర్మాత సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events